హీరో రాంచ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న‌ ఆస్కార్స్ వేడుక రెడ్‌కార్పెట్‌లో త‌ళుక్కుమ‌న్న సంగతి తెలిసిందే

అయితే ఆ ఈవెంట్ కోసం ఉపాస‌న‌ ప్ర‌త్యేక చీర‌ ధరించారు

ఆ చీర తెలంగాణ‌కు చెందిన చేనేత కార్మికులే నేసిన‌ట్లు ఆమె తెలిపారు

వైట్ శారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్ర‌త్యేక చీర గురించి కొన్ని విష‌యాలు తెలిపారు

ఆస్కార్స్ వేడుక‌లో దిగిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో షేర్ చేశారు ఉపాస‌న

ఈ పోస్టులో ఆ చీర వెనుక ఉన్న వ‌ర్క్ గురించి ఆమె డిటేల్‌గా తెలిపారు

అకాడ‌మీ అవార్డుల‌కు ధరించిన సారీ  జ‌యంతీ రెడ్డి డిజైన్ చేసిన‌ట్లు ఆమె చెప్పారు

ముంబైకి చెందిన బీనా గోయంక కూడా జెమ్ వ‌ర్క్ చేసిన‌ట్లు ఆమె తెలిపారు