మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్ ఒక భారతీయ అమెచ్యూర్ బాక్సర్, రాజకీయవేత్త, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యురాలు

మేరీ కోమ్ మణిపూర్ లో చురచండీపూర్ జిల్లాలో 24 నవంబర్ 1983లో జన్మించారు

6 ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గాలించినా ఏకైక మహిళా మేరీ కోమ్

మొదటి ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ప్రతి ఒక్కదానిలో పతకం సాధించిన ఏకైక మహిళా బాక్సర్

ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకున్న ఏకైక బాక్సర్

2012 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారతీయ మహిళా బాక్సర్

ఫ్లైవెయిట్ (51 కిలోలు) విభాగంలో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది

ఆమె ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా ప్రపంచ నంబర్ 1 మహిళా లైట్ ఫ్లైవెయిట్‌గా కూడా ర్యాంక్ పొందింది

25 ఏప్రిల్ 2016న భారత రాష్ట్రపతి కోమ్‌ను భారత పార్లమెంటు రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేశారు

మార్చి 2017లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, బాక్సింగ్ కోసం జాతీయ పరిశీలకులుగా అఖిల్ కుమార్‌తో పాటు మేరీ కోమ్‌ను నియమించింది