బ్యాంకాక్‏లోని వాటర్ సిటీ ప్రాంతంలో వాట్ ఫ్రా కేవో అనే చారిత్రక ఆలయం ఉంది. ఇది 15వ శతాబ్ధంలో అయుత్తయ వంశ పాలకుల అధీనంలో ఉండేది

మయన్మార్ అనాగేనే డగాన్ పగోడా గ్రేట్ అనే ప్రాంతంలో ష్వేడగాన్ పగోడా అనే ఆలయం ఉంది. ఇక్కడ బర్మీయులు, బామర్ సాంస్కృతిక ప్రజలు ఉంటారు

భూటాన్ ప్రాంతంలో తత్కషంఘ్ మోనాస్ట్రీ అనే ఆలయం ఉంది. ఇక్కడ 1692లో ధ్యానం కోసం మఠం నిర్మించబడింది

మన భారత దేశంలో ఉన్న అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి. దీనిని హర్మందీర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు

ఇండోనేషియలోని ప్రాంబనాన్ అనే అద్భుతమైన ఆలయం కూడా ఉంది. ఇక్కడ త్రిమూర్తుల విగ్రహాలు ఉంటాయి

ఇండియాలోని శ్రీరంఘనాథ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ విష్ణు దేవుడిని పూజిస్తుంటారు. ఇక్కడ చాలా గోపురాలు ప్రసిద్ది చెందాయి