కండరాలు పట్టేస్తున్నాయా.? ఇలా చేయండి ..

ఒంట్లో నీటిశాతం, లవణాల మోతాదు తగ్గినప్పుడు కండరాలు పట్టేస్తాయి

కండరాలు పట్టేసినప్పుడు చల్లటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి

చల్లటి నీరు, పానీయాలు తాగాలి

నీటిలో కాస్త ఉప్పు, చక్కెర కలిపి తాగితే మంచిది

వీలయితే ఓఆర్ఎస్ తీసుకోండి. 

మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం కలిగి తాగినా ప్రయోజనమే