రూ.4.80 లక్షల చీర కట్టిన హీరోయిన్ ?.. ఇంతకీ స్పెషల్ ఎంటంటే..

హీరోయిన్ శోభితా ధూళిపాళ  అందరికి పరిచయమే.

చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించింది. 

తాజాగా చీరలో మెరిసి ఆకట్టుకుంది. 

ప్రసిద్ధ ఫ్యాషన్ తరణ్ తహిలియానీ డిజైన్ చీర కట్టుకుంది. 

ఈ చీర ఖరీదు రూ.48 లక్షలు అని తెలుస్తోంది.