తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ అందరికి పరిచయమే

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి మెప్పిస్తున్న తెలుగమ్మాయి

హిందీ, తమిళ్‌, మలయాళంలోనూ నటించింది

గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్ తో మంచి గుర్తింపు

ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ బీజీగా ఉన్న శోభిత

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత

సిల్వర్ కలర్ శారీలో మెరిసిన బ్యూటీ