నటనకు ఆస్కారం ఉన్న పాత్రల ఎంపిక చేసుకుంటున్న శోభిత

జాతీయ స్థాయిలో దూసుకెళుతోంది తెలుగమ్మాయి శోభితా ధూళిపాల

మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తోంది ఈ చిన్నది

ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది

ఈ ప్రమోషన్స్ లో అందరిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ

అందరి కళ్ళు తన పైనే ఉండేలా చేస్తోంది

తాజాగా తెల్ల చీరలో మెరిసింది ఈ భామ, అందరి మతి పోగొడుతోంది ఈ చిన్నది