తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు స్నేహ

తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది స్నేహ

అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది

గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దొచుకుంది

దివంగత హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రియుల మదిని దొచుకుంది స్నేహ

రాధ గోపాలం.. శ్రీరామదాసు.. వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది

గ్లామరస్ పాత్రకు అమడ దూరంలో ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సుధీర్ఘ కాలంపాట్ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది

తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో ప్రసన్న కుమార్ ను 2011లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే