పాము విషానికి అంత‌ర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్

పాము విషాన్ని బంగారంలా తులాల చొప్పున అమ్ముతార‌ట.

‌పాముల్లోకెల్లా నాగు పాము విషానికి భలే డిమాండ్

 దేశీయ మార్కెట్‌లో తులం రూ. 40 వేల చొప్పున విక్రయం

4వేలకు కొని 40 వేలకు దళారులు అమ్మకం

విలువైన విషాన్ని ప్రాణాలొడ్డి కక్కించే పాములోళ్లు మాత్రం నిరుపేదలే