నాగేన హళ్లిలో ప్రతీఇంటికీ గుట్టలుగుట్టలుగా పాములు

 ఈ వూరి రహస్యమేంటో ఇప్పటి వరకూ సైన్ కు అందని మిస్టరీ

పాము కాటుకు గురైన వాళ్ళు గ్రామ పొలిమేర దాటతే మరణం

 పాము కరిస్తే.. ఆ పాముని తీసుకొని  యతీశ్వర మండపం వద్ద ఉంచే గ్రామస్థులు

 బాధితుడిని హనుమాన్ గుడికి తీసుకెళ్లి తీర్ధం ఇస్తారు..