స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

2026 నాటికి దేశంలో స్మార్ట్ ఫోన్ల యూజ‌ర్లు 100 కోట్ల‌కు చేర‌తార‌ని డెలాయిట్ స్ట‌డీ వెల్ల‌డించింది.

100 కోట్లు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

2021 నాటికి దేశంలో 120 కోట్ల మొబైల్ స‌బ్‌స్క్రయిబ‌ర్లుండ‌గా, అందులో 75 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ల‌నే వాడురున్నారు.

100 కోట్లు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

రాబోయే అయిదేళ్ల‌లో స్మార్ట్ ఫోన్ మాన్యుఫాక్చ‌రింగ్ లో గ్లోబ‌ల్‌గా రెండో పెద్ద దేశంగా ఇండియా మార‌నుంద‌ని స్ట‌డీ పేర్కోంది.

100 కోట్లు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

2026 నాటికి అర్బ‌న్ ఏరియాల‌లో కొత్త ఫోన్లు కొనాల‌నుకునే ప్ర‌తీ వంద మందిలో 95 మంది కొత్త స్మార్ట్ ఫోన్‌నే కొంటార‌ని తెలిపింది

100 కోట్లు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

2021 నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్ డిమాండ్ ఏడాదికి 30 కోట్ల‌ని, ఇది 2026 నాటికి 40 కోట్ల‌కు పెరుగుతుంద‌ని డెలాయిట్ స్ట‌డీ వెల్ల‌డించింది.

100 కోట్లు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు 100 కోట్లు

రిమోట్ హెల్త్ కేర్ వంటి అప్లికేష‌న్ల వ‌ల్ల 5 జీ గ్రోత్‌వేగంగా ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేసింది

100 కోట్లు