నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ అత్యవసర సాధనంగా మారింది

పని లేదా వినోదం కావచ్చు.. రోజులో ఎక్కువ భాగం మన మొబైల్ ఫోన్‌లపై ఆధారపడతాము

అయితే.. స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కళ్లతోపాటు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

రేడియేషన్ వల్ల క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు

కొన్ని చిట్కాలను పాటిస్తూ.. సెల్‌ఫోన్‌ను సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టడం మంచిది