ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించవద్దు

దీంతో మొబైల్ నిదానంగా ఛార్జ్ అవుతుంది

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బ్లూటూత్, GPS, WiFiని ఆఫ్ చేయండి

ఇది మొబైల్ ఛార్జింగ్‌పై ప్రభావం చూపుతుం

మొబైల్‌ను ఎప్పుడూ ఓవర్‌ఛార్జ్ చేయవద్దు

ఇలా చేయడం వలన ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది