స్మార్ట్‌ఫోన్‌తో ఎంత సేపు గడుపుతున్నారంటే..

US. కేంద్రంగా పని చేస్తున్న ఓ సంస్ధ ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ ఆధారంగా ప్రపంచ దేశాల్లో ఫోన్ల వాడకంపై అధ్యయనం జరిపింది.
స్మార్ట్‌ఫోన్‌తో ఎంత సేపు గడుపుతున్నారంటే..
2021 లో భారతీయులు ప్రతిరోజూ సగటున 4.42 గంటలు స్మార్ట్‌ఫోన్‌తో గడిపారని తేలింది.
స్మార్ట్‌ఫోన్‌తో ఎంత సేపు గడుపుతున్నారంటే..
3.17 గంటలు టీవీ చానల్స్ చూశారని వెల్లడైంది.
స్మార్ట్‌ఫోన్‌తో ఎంత సేపు గడుపుతున్నారంటే..
బ్రెజిల్ దేశస్థులు అత్యధింగా 5.24 గంటలు స్మార్ట్‌ఫోన్ వాడారు
స్మార్ట్‌ఫోన్‌తో ఎంత సేపు గడుపుతున్నారంటే..
చైనాలో 3.2 గంటలు, అర్జెంటీనాలో 3.8 గంటలు ఫోన్లతో కాలక్షేపం చేశారు.