పదివేలలోపు ధరలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్

8.5 వేలకు 8 జీబీ ర్యామ్ తో మార్కెట్లోకి..

స్టోరేజీ : 128 జీబీ

ప్రాసెసర్: ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్

13 ఎంపీ డ్యూయల్ కెమెరా

16.55 సెం.మీ. స్క్రీన్

ధర - రూ.8,500