Eufy HomeVac H11

బుల్లి వాక్యూమ్ క్లీనర్ తో  డెస్క్‏టాప్  కంప్యూటర్, ల్యాప్‏టాప్‏లో దుమ్ము తొలగించండి. ధర రూ.3,990

VAVA Portable SSD Touch

సురక్షితమైన స్టోరేజ్ బాక్స్ డ్రైవ్‏  500జీబీ, 1టీబీ స్టోరేజ్‏లో డేటా స్టోర్ చేసుకోవచ్చు. ధర రూ.6,500

Mi Air Purifier 2S

స్వచ్ఛమైన గాలి కోసంతో ఓఎల్ఈడీ డిస్ ప్లే, 3లేయర్ ఫిల్ర్టేషన్‏తో అన్ని వైపుల గాలిని అందిస్తుంది. ధర రూ.8,999

Razer Seiren Mini

బుచ్చి మైక్రోఫోన్ తో వీడియోల స్ట్రీమింగ్, వీడియో కాల్స్‏తోపాటు క్వాలిటీ వాయిస్ రికార్డు చేస్తుంది. ధర రూ.3,700