రూ. 2,000 కరెన్సీ నోటు ముద్రణపై ఆసక్తికర వివరాలు వెల్లడి

2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు 

పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2,000 నోట్ల ముద్రణ

2016-17లో 354.3 కోట్ల నోట్లు ముద్రణ

2017-18లో 11.2 కోట్ల నోట్లు ముద్రణ

2018-19లో  4.7 కోట్ల నోట్లు ముద్రణ

2019-20, 2021-22లో కొత్త నోటు ముద్రించలేదని వెల్లడి

ఆర్టీఐ ద్వారా వెల్లడైన ఆసక్తికర వివరాలు

వివరాలు తెలిపిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్