మొబైల్ ఫోన్ తలపక్కన పెట్టుకుని పడుకుంటున్నారా?

మొబైల్ ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం

అలా చేయడం ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇచ్చింది

మొబైల్ ఫోన్ నుంచి రేడియేషన్ వస్తుంది.

రేడియేషన్‌ ప్రభావం పడకుండా ఉండాలంటే ఫోన్‌ను దూరంగా పెట్టుకోవాలి

మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్

మొబైల్ ఫోన్ తలవద్ద పెట్టుకుని పడుకోవడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది

మొబైల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది