బోర్లా పడుకుంటున్నారా..
స్త్రీలు బోర్లా పడుకుంటే ఛాతి నొప్పి వస్తుంది.
బోర్లా పడుకుంటున్నారా..
ముఖ సౌందర్యం దెబ్బతింటుంది.
బోర్లా పడుకుంటున్నారా..
బోర్లా పడుకోవడం వల్ల చర్మానికి తగ్గినంత ఆక్సిజన్ లభిస్తుంది.
బోర్లా పడుకుంటున్నారా..
ముఖంపై మొటిమలు, ముడతలు ఏర్పడుతాయి.
బోర్లా పడుకుంటున్నారా..
గర్భధారణ సమయంలో బోర్లాపడుకోవడం వల్ల తల్లికి, బిడ్డకు మంచిదికాదు.
బోర్లా పడుకుంటున్నారా..