MYSTERY: ఆ గ్రామంలో 6 రోజులపాటు నిద్రిస్తారు..
MYSTERY: ఆ గ్రామంలో 6 రోజులపాటు నిద్రిస్తారు..
కజికిస్తాన్‌లోని కలాచి గ్రమంలో ప్రజలు ఏకదాటిగా 6 రోజులపాటు నిద్రిస్తారు.
MYSTERY: ఆ గ్రామంలో 6 రోజులపాటు నిద్రిస్తారు..
గ్రామంలో ప్రజలు కూర్చున్నప్పుడు అలాగే కూర్చొని నిద్రపోతారు. ఇంకొందరు రోడ్డుపై నడుస్తూ అలాగే రోడ్డుపక్కనే పడిపోయి నిద్రపోతారు.
MYSTERY: ఆ గ్రామంలో 6 రోజులపాటు నిద్రిస్తారు..
ఇంట్లో లేదా ఆఫీసులో ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. ఈ గ్రామంలో ఇలా ఎందుకు జరుగుతుందో మిస్టరీగా మారడంతో సైంటిస్టులు రీసెర్చ్ చేశారు.
MYSTERY: ఆ గ్రామంలో 6 రోజులపాటు నిద్రిస్తారు..
కార్బన్ మోనాక్త్సెడ్, హైడ్రో కార్బన్ కారణంతోనే ఇలా అవుతుందని తేల్చారు.