వేసవిలో మంచి నిద్రకోసం ఈ సింపుల్ టిప్స్ మీ కోసం నిద్రపోయే ముందు డైరీ రాయండి.. మంచి పుస్తకం చదవండిఇంటిలో చల్లని వాతావరణం ఉండేలా చూసుకోండినిద్రపోయే ముందు స్నానం చేయండినిద్రపోయే ముందు కొంచెం సేపు వ్యాయామం చేయండిసంగీతం వినండిశ్వాసకు సంబంధించిన తేలికపాటి వ్యాయామం చేయండి