స్కోడా ఆటో ఇండియా నుంచి సరికొత్త కారు. అదిరిపోయే ఫీచర్స్
స్కోడా ఇండియా నుంచి స్లావియా కారు విడుదల. దీని ధర రూ.10.9 నుంచి రూ.15.39 లక్షల వరకు
6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 179 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ సెన్సార్లు ఫీఛర్స్
ఆటోమేటిక్ బ్రేక్ డిస్క్ క్లీనింగ్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్–హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్స్
ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ప్రస్తుతం అందుబాటులో ఉంది