బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం లేదా.. జాగ్రత్త..
కొంత మంది బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం తప్పిస్తారు.
బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం లేదా.. జాగ్రత్త
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం లేదా.. జాగ్రత్త
అల్పాహారం తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం లేదా.. జాగ్రత్త
యువత బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుది.మైగ్రేన్,ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం లేదా.. జాగ్రత్త
బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంది..
బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం లేదా.. జాగ్రత్త