ఎండాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు
బాదంపప్పు, పాలలో చర్మానికి మాయిశ్చరైజర్‌నిచ్చే గుణాలు ఉన్నాయి.
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు
పొడిబారి కందిపోయిన చర్మానికి ఇవి ఉపశమనాన్ని కలిగిస్తాయి
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు
టీ స్పూన్ బాదం పొడి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిసి మిశ్రమం తయారుచేసుకొని ఎండ తగిలే చర్మంపై రాయాలి.
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు
10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వారినికి 3 సార్లు ఇలా చేస్తే చర్మం నాజూగ్గా ఉంటుంది
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు
ఆడ,మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరైనా ఈ పద్ధతి అనుసరించవచ్చు.