ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ 5 ఆహారాలను అల్పాహారంలో చేర్చుకోవాలి

ఉదయాన్నే లేచి వేడి వేడి ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి..

ఆరోగ్యంతోపాటు మెరుగైన చర్మం కోసం ఓట్ మీల్ ను అల్పాహారంలో తినండి

ఉదయం వేళ పోషకాహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్లను తినాలి

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోండి. రుచి కోసం ఎగ్ ఆమ్లెట్ తినొచ్చు.

టమాటాలు చర్మానికి మేలు చేస్తాయి. టమాట రసం లేదా తురుమును ఉదయాన్నే తింటే రోజంతా హైడ్రేటెడ్ గా ఉండొచ్చు.

ఉదయం పూట ఒక గ్లాసు పాలు తాగి చర్మాన్ని తేమగా మార్చుకోవచ్చు.

అల్పాహారంలో యాపిల్ తినండి. ఇది వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది, చర్మాన్ని సజీవంగా ఉంచుతుంది.