ఇతర ఆల్కహాల్ ఆధారిత టోనర్ల కంటే రోజ్ వాటర్ చాలా సహజమైంది.

రోజ్ వాటర్ చర్మంపై ఆయిల్ సమస్యను తొలగిస్తుంది

చర్మం కందకుండ కాపాడుతుంది

రోజ్ వాటర్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది

రోజ్ వాటర్‌ను కాటన్ బాల్‌తో ముఖమంతా అప్లై చేసుకుంటే  మంచి ఫలితం