ఇంగ్లండ్‌లోని సాలిస్‌బరీలోని స్టోన్‌హెంజ్.. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మెగాలిథిక్ సైట్‌లలో ఒకటి. నియోలిథిక్ ప్రజలు సుమారు 3000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్రకారుల కథనం

ఫ్రాన్స్‌లోని కార్నాక్ అనే గ్రామం చుట్టూ వేలాది పురాతన మెన్‌హిర్లు మెగాలిత్‌లు ఉన్నాయి

స్పియర్స్ కోస్తా రికా లోని రాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు

మంగోలియా , సైబీరియాలోని డీర్ స్టోన్స్ చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఇవి 1200 కంటే ఎక్కువ పురాతన రాళ్లని శాస్త్రవేత్తలు గుర్తించారు

ఇంగ్లాండ్ లోని అవేబరీ అనే గ్రామంలో ప్రపంచంలోనే అతి పెద్ద  రాతి వృత్తం

దక్షిణ కొరియాలోని శ్మశానవాటిక గోచాంగ్, హ్వాసున్ మరియు గంగ్వా డోల్మెన్ సైట్లలోని పురాతన రాళ్లు