ట్రైన్‏లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతారామం బ్యూటీ..

సీతారామం సినిమాతో దక్షిణాదికి పరిచయమైంది మృణాల్ ఠాకూర్. 

డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. 

ఈ మూవీతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్ వచ్చేసింది. 

కెరీర్ ఆరంభంలో డిప్రెషన్‏తో బాధపడిందట. 

కాలేజీకి వెళ్తూ ట్రైన్‏లో నుంచి దూకేయాలనుకుందట. 

ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడిందట. 

స్నేహితుల సలహాతో మోడలింగ్ రంగంలోకి అడుగులు. 

ప్రస్తుతం హీరోయిన్‏గా సక్సెస్ అయ్యింది.