మహేష్ బాబు- నమ్రతల గారాల పట్టి సితారా ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మహేశ్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
స్టార్ కిడ్‌గా సోషల్ మీడియాలో సితారకు మంచి ఫాలోయింగ్ ఉంది
ఇన్‌స్టాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది ఈ చిన్నది
లేటెస్ట్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది
ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది
ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్ కోసం పనిచేసినట్లు తెలుస్తుంది
ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందించినట్లు టాక్
ఈ విషయం తెలిసి మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.