మహేష్‌ బాబు కూతురు సితారాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది.

నమ్రత ఎంత యాక్టివ్‌గా ఉంటుందో.. సితార కూడా సోషల్ మీడియాలో అంతే యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడే సోషల్ మీడియాలో ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ సందడి చేస్తుంటుంది సితార.

ఇక, చిన్నప్పటి నుంచే డాన్స్.. గట్రా ఇతరత్రా టాలెంట్స్‌లోనూ సితార ఆరి తేరుతోంది.

ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాలో ‘పెన్నీపెన్నీ..’ సాంగ్‌లో డాన్స్ చేసి, మరింత పాపులారిటీ దక్కించుకుంది సితార.

తాజాగా సోషల్ మీడియాలో సితార ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.

ఈ ఫోటోలు వెరీ వెరీ స్పెషల్. క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూనే హీరోయిన్‌లాగా తెగ మురిపించేస్తోంది సితార.

ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. నిజంగానే సితార ఈ ఫోటోల్లో హీరోయిన్‌లాగే కనిపిస్తోంది సుమా.