తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తొలి తెలుగు సినిమా సార్

డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది

మొదటిరోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీతో ధనుష్ భారీ విజయాన్ని అందుకున్నారు

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్ల రూపాయాలను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది

30 లక్షలకు పైగా గ్రాస్ సొంతం చేసుకున్న ఈ సినిమా అద్భుతమైన ఆక్యూపెన్సీతో రన్ అవుతుంది

ఈ చిత్రం ప్రీమియర్ షోస్ సమయంలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి

ఇక సింగపూర్, మలేషియా, యుఎస్ మరియు వంటి దేశాలలో ఓవర్సీస్ సెంటర్లలో ప్రదర్శనలను ప్రారంభించినట్లు సమాచారం

మొత్తానికి తొలి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబట్టి సత్తా చాటేశారు ధనుష్