ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటారు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు

సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడుతారు

అదృష్టాన్ని అపోహగా భావిస్తారు. హార్డ్‌వర్క్‌కి ప్రాధాన్యత ఇస్తారు

ఏదోఒక వింతైన అలవాటు ఉంటుంది

కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు

స్మార్ట్‌ పీపుల్‌.. నిజాయితీగా ఉంటారు