నేటి అమ్మాయిలు ఎందుకు ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడుతున్నారంటే..

ఆడపిల్ల పెళ్లి చేసుకుంటేనే ఈ సమాజం స్వీకరిస్తుందనే భావన మన దేశంలో బలంగా పాతుకుపోవడం

ఆడపిల్ల మంచి భార్య, మంచి తల్లిగా ఉండాలని చెబుతూ పెంచడం

మన దేశంలో ఆడపిల్ల ఏకైక జీవిత లక్ష్యం పెళ్లి అనే భావన

గ్రామాల్లోనైతే ఒంటరి మహిళలు కుటుంబాలకు పెనుభారం. వివక్ష, అవమానాలు వెంటాడటం

పురుషాధిక్యత, మూఢనమ్మకాలకు నిరసనగా నేటి మహిళలు ఒంటరి బతుకుకు ఆసక్తి చూపుతున్నారు

2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 7.14 కోట్ల మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ