కెరీర్ ఆరంభంలోనే హేమచంద్ర, శ్రావణ భార్గవి మంచి స్నేహితులు.. ఆ తర్వాత 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

హేమచంద్ర - శ్రావణ భార్గవి విడాకులు అంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న వార్త.

కొంత కాలంగా వీరిద్దరికీ అస్సలు పడట్లేదని..దీంతో వీరు వేరు వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.

విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఎట్టకేలకు ఇప్పుడు ఈ కపూల్ తమ డివోర్స్ రూమర్స్ పై స్పందించారు.ఈ వార్త అవాస్తవం అని..