సినీ పరిశ్రమలో సింగర్ సునీతది ఒక ప్రత్యేకమైన స్థానం

ప్రజలను పారవశ్యానికి గురి చేసే తన వాయిస్

ఎన్నో అద్భుతమైన పాటలను ఆమె పాడారు.

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె ఎంతో బిజీగా ఉన్నారు

ఆమెకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.

కొడుకు ఆకాశ్ ను సునీత హీరో గా పరిచయం చేయనున్నారు

అతన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు.