అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సునీత

ఆమె పాడితేనే కాదు, మాట్లాడుతున్నా ఎంతో విన్నసొంపుగా ఉంటుంది.

డబ్బింగ్‌లో కూడా తనకు సాటి ఎవరు లేరని చాటి చెప్పారు

120 మందికి పైగా హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్‌ చెప్పి ఔరా అనిపించారు

భర్త దూరం కావడం, ఇద్దరు పిల్లల్ని తానే పెంచడం.. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది

సునీత తన దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు

బాలు గారు అంటే భక్తి, బాలు గారు అంటే అభిమానం, బాలు గారు అంటే జీవితం’ అంటూ సునీత కంటతడి