గాయని నేహా కక్కర్ భర్త తో ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఇలా కనిపించరు
నేహా,రోహన్‌ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రస్ లో మెరిశారు
రోహన్‌ప్రీత్ సింగ్ ఫార్మల్ డ్రస్ లో ఆకట్టుకున్నాడు
నేహా కక్కర్ కూడా అప్సరసలా ఉంది
ఈ ఇద్దరు సింగర్సే
ఇద్దరి అందమైన ఫోటోలు అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి