తన గాత్రంతో వేలాదిమందికి ఆకట్టుకుంటోంది మోహన భోగరాజు

ఈ అమ్మడు పాడిన బుల్లెట్ బండి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే

బుల్లెట్టు బండితో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన సింగర్‌ మోహన భోగరాజు

ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని తెలుస్తోంది

భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్లు బాగా ప్రచారం సాగుతోంది

షో ప్రారంభంలోనో లేదా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారానైనా లోనికి రానుందట

మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి వెళ్తుందో లేదో చూడాలి

తన గాత్రంతో వేలాదిమందికి ఆకట్టుకుంటోంది మోహన భోగరాజు