జబర్దస్త్ షో నుంచి తప్పుకోడానికి కారణం వారే.! అసలు విషయం చెప్పిన మనో..

తన పాటలతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మనోహర్

 పాటలతో పాటు కమల్ హాసన్‌కు డబ్బింగ్ చెప్పే మనో

రీసెంట్‌గా జబర్దస్త్‌ షోలో జడ్జిగా కూడా పాపులర్ 

జడ్జిగా ఉంటూనే తన ఫన్నీ పంచులతో అందర్నీ నవ్వించే మనో

కాని ఉన్నట్టుండి జబర్దస్త్‌ నుంచి బయటికి.. ఎందుకు బయటికి వెళ్లాననేది తాజాగా చెప్పారు ఈ సింగర్

'ఈ షో నుంచి పూర్తిగా బయటికి వెళ్లలేదు జెస్ట్ విరామం మాత్రమే తీసుకున్నా..'

రెహమాన్.. ఇళయరాజా షోలకు ముందే కమిట్ అయ్యా..

'వీరి మ్యూజిక్ షోల కోసమే కొద్ది రోజులు ఈ బ్రేక్''ఆ తరువాత మళ్లీ జబర్దస్త్‌కు వచ్చేస్తా..'