సింగర్ కౌసల్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
సింగర్ గా కౌసల్యకి మంచి క్రేజ్
చక్రి దర్శకత్వంలో ఆమె ఎక్కువ పాటలు పాడారు
తన స్వరంతో అనుభూతి పరిమళాలు వెదజల్లిన కౌసల్య
కౌసల్య వైవాహిక జీవితంలో ఇబ్బందులు
భర్త పెట్టే కష్టాలను కొడుకు కోసం భరించాను
తన కొడుకే తన సర్వస్వమని చెప్పిన కౌసల్య