ప్రతిరోజూ దంతాలను మూడు నిమిషాలు బ్రష్ చేయాలి

ఏదైనా ఇన్ఫెక్షన్, జ్వరం వచ్చిన తర్వాత బ్రష్ మార్చాలి

భోజనం తర్వాత నీరు పుక్కిలించి ఉమ్మాలి

బ్యాక్టిరియాను తొలగించేందుకు టంగ్ క్లీనర్ వాడాలి