కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసే వారి సంఖ్య బాగా పెరిగింది

 ఒకే చోట కదలకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది

వెను నొప్పి ఎక్కువైతే.. అది కిడ్నీలో రాళ్లు, కండరాల సమస్యకు దారితీయవచ్చు

యోగా, క్రీడలు, నృత్యం వంటి వాటికి సమయం కేటాయించాలి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవద్దు

ఆకస్మికంగా వంగడం లేదా ఎత్తడం వంటవి చేయవద్దు. ధూమపానాన్ని మానేయడం ఉత్తమం

 కంటి నిండా బాగా నిద్రపోవాలి. రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండకూడదు

ఈ చిట్కాలను అనుసరించడం వల్ల వెన్నునొప్పి నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు