సింపుల్‌ ఎనర్జీ ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ నుంచి ఫ్లాగ్‌షిప్‌ ఈవీ స్కూటర్‌

ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 300లకుపైగా కిలోమీటర్ల ప్రయాణం

1.6 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ సింపుల్ వన్ వాహనం 300 కంటే ఎక్కువ మైలేజ్ అందించనుంది

ఈ స్కూటర్‌ ధర రూ.1.10 లక్షలుగా ఉంటుందని కంపెనీ వెల్లడి

 వాహనం కొనుగోలు సమయంలో అదనపు బ్యాటరీ కూడా తీసుకోవచ్చు.. దీంతో  ఎక్కువ మైలేజ్‌