గోళ్లపై ఏదైనా రంగు పాలిష్‌తో గీతలు, చుక్కలు, మెలికల గీతలతో ఒక్కో గోటిపై ఒక్కోలా డిజైన్‌

ఒకవైపు అంచులకు మాత్రమే రంగు సైడ్‌ డిప్‌..

గోళ్ల అడుగుభాగంలో సన్నని డిజైన్‌  చెమ్కీ పాలిష్‌ అయితే మరింత అందం

డబుల్‌ డెక్కింగ్‌..   గోరు చివర్లకు కాంట్రాస్ట్‌  రంగులో గీతలు

త్రీడీ పోల్కా డాట్స్‌..  పెయింట్‌తో చుక్కలు