సమరసింహారెడ్డి 29 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
సింహాద్రి. 55 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
ప్రేమాభిషేకం 19 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
నరసింహనాయుడు. 17 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
కలిసుందాం రా 14 కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
పోకిరి 63 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
ఇంద్ర 35 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
పెళ్లి సందడి. 27 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
లవకుశ 13 కేంద్రాలలో 175 రోజులు ఆడింది
నువ్వే కావాలి 25 సెంటర్లలో 175 రోజులు ఆడింది