నుదుటకు బ్రహ్మదేవుడు  అధిదేవత

కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం పెట్టుకుంటారు

బొట్టు పెట్టటం మర్యాదకి  గుర్తింపు

అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది

కనుబొమ్మల మధ్యలో వేలితో  బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు  చైతన్యవంతం అవుతాయి

పెళ్ళైన స్త్రీలు పాపిట సింధూరాన్ని ధరిస్తారు

ఎందుకంటే దానిని బ్రహ్మ రంధ్రము గానూ, ఆధ్యాత్మిక కేంద్రముగానూ చెబుతుంటారు.

శాస్త్రీయంగా పూర్వకాలంలో  తయారు చేసిన కుంకుమని ధరించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది

డీ విటమిన్,  రోగనిరోధకశక్తి  పెరుగుతుంది