బీ టౌన్ హీరోలతోపాటు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక టెలివిజన్ స్టార్.యూత్‏లో సిద్ధూ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

బిగ్‏బాస్ సీజన్ 13 విజేతగా నిలిచి.. ప్రేక్షకుల మనసులు దోచిన సిద్ధార్థ్ శుక్లా

ఆ షోలో సిద్ధార్థ్, షెహనాజ్ గిల్ మధ్య స్నేహం ఆడియన్స్‏ను ఆకట్టుకుంది.

సినీ ప్రపంచంలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సిద్ధూ.. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని వదిలివెళ్లారు.

గతేడాది సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించారు సిద్ధార్థ్.సిద్ధూ ఈ ప్రపంచానికి దూరమై నేటికి ఏడాది. 

మొదటి వర్దంతి సందర్భంగా సిద్ధూకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు ఫ్యాన్స్.

వి మిస్ యూ సిద్ధూ.. సిద్ధార్థ్ శుక్లా లైవ్స్ ఆన్, షెహనాజ్ ఫరేవర్  హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్