చాలా మంది లంచ్ కంటే డిన్నర్‌లో బిర్యానీ ఎక్కువగా తింటారు
అయితే రాత్రిపూట బిర్యానీ తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు
తిన్నప్పుడే ప్రభావం చూపకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
బిర్యానీ టేస్ట్ కావడానికి ఎన్నో మసాలాలను ఉపయోగిస్తారు. ఇందులో నూనె కూడా ఎక్కువగా పోస్తారు
ఇన్నింటితో మిక్స్ అయి ఉన్న బిర్యానీని రాత్రిపూట తింటే మాత్రం జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది
రాత్రిపూట బిర్యానీ తింటే పేగుల ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది
రాత్రిపూట బిర్యానీ తింటే కొందరికీ అజీర్థి సమస్య కూడా వస్తుంటుంది
అందుకే రాత్రిపూట బిర్యానీ తినకపోవడమే మంచిది