రోగ నిరోధక వ్యవస్థకు అవసరమైన మెలటోనిని హార్మోన్ ఉత్పత్తి జరగదు
స్లీప్ డిజార్డర్ రుగ్మతకు దారితీస్తుంది
ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి
సంతానోత్పత్తిపై దుష్ప్రభావం
ఆకలి మందగించడమో, పెరగడమో అవుతుంది
అధిక బరువు సమస్యకు దారి తీస్తుంది
కళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది
స్కిన్ సమస్యలు వెంటాడుతాయి