ఇటీవల రైస్ కుక్కర్ వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది
ఉపయోగం సులభం కావడంతో చాలా మంది వీటినే ఆశ్రయిస్తున్నారు
అయితే రైస్ కుకర్క్ వండిన అన్నం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు
రైస్ కుక్కర్‌ను అల్యూమినియంతో చేస్తారు
దీనివల్ల ఆహారం విషయంగా మారుతుందంటా
దీంతో కీళ్లవాతం వేధిస్తుంది
మధుమేహం, అధిక బరువు వస్తాయి
నడుము నొప్పి, గ్యాస్ ట్రబుల్ వేధిస్తాయి